ఆఫర్: షేక్ జాయెద్ థీమ్ నంబర్స్
- November 06, 2018దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చారిత్రక మైలు రాళ్ళను గుర్తుకు తెచ్చే నంబర్స్‌తో కూడిన కార్ రిజిస్ట్రేషన్ ప్లేట్స్‌ని గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 6 జెడ్ కోడెడ్ ప్లేట్స్ ద్వారా వచ్చే మొత్తాల్ని ఛారిటీ కోసం వినియోగిస్తామని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఇవి కాక, ఆర్టికే పలు రకాలైన ఇతర ఫ్యాన్సీ నెంబర్లనూ విక్రయానికి సిద్ధంగా వుంచింది. 2, 3, 4, 5 డిజిట్స్‌తో ఇవి వుంటాయి. ఎఎ88 వంటివి కూడా ఇందులో వున్నాయి. జెడ్ 1918 - జాయెద్ బర్త్ ఇయర్, జెడ్1946 - ఈస్టర్న్ రీజియన్ రూలర్‌గా షేక్ జాయెద్ నియామకం.. ఇలా పలు ముఖ్యమైన తేదీలతో కూడిన నెంబర్ ప్లేట్లకు ఆక్షన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్