దుబాయ్ లో దీపావళి
- November 08, 2018దుబాయ్: దీపావళి..ఈ పండగ అంటే పిల్లలతో సమానంగా పెద్దలు కూడా ఎంతో ఆనందంతో దీపాలు పెట్టి బాణాసంచా కాల్చి ఉల్లాసంగా జరుపుకునే పండగ. భారతదేశంలో దీపావళి జరుపుకోవటం ఎంత ఆనందదాయకమో అంతకంటే రెట్టింపు ఉంత్సాహం విదేశాల్లో జరుపుకోవటం. యూఏఈ లోని దుబాయ్ టూరిజం వారు దుబాయ్ లోని 'అల్ సీఫ్' లో నిర్వహించిన దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో ఎందరో తెలుగు వారు పాల్గొన్నారు.
దుబాయ్ లోని తెలుగు ఆడపడుచులు ముందుగా తమ ముంగిళ్ళల్లో రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్ది, లక్ష్మి పూజలు చేసుకొని, ఎంతో అందంగా ముస్తాబై 'అల్ సీఫ్' లో తమ కుటుంబ మరి స్నేహితులతో కలిసి ఎంతో ఉల్లంసగా దీపావళి జరుపుకున్నారు. దుబాయ్ ప్రభుత్వం ఇలా మన సంప్రదాయాలకు విలువ ఇచ్చి సంబరాలు చేసుకోవటం అభినందించదగ్గదని మరియు అందులో పాల్గొనటం ఆనందగంగా ఉందని దుబాయ్ ప్రభుత్వానికి ధనవ్యవాదాలు తెలియజేసారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!