అమెరికాలో పెరిగిన హెచ్-1బీ వీసాల నిలుపుదల
- November 09, 2018అమెరికాలో హెచ్-1బీ వీసాల జారీ నిలుపుదల బాగా పెరిగిపోయిందని 'కంపీట్ అమెరికా' అనే సంఘం వెల్లడించింది. ఇందులో గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. యూఎస్సీఐఎస్ దాని సొంత నిబంధనలను ఉల్లంఘిస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్-1బీ వీసా దరఖాస్తులు అధిక సంఖ్యలో హోల్డ్‌లో ఉంటున్నాయని ఫిర్యాదు చేసింది. హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేయొచ్చు. ఎన్నో ఐటీ కంపెనీలు ఈ వీసాల మీద ఆధారపడి వేలాది మంది విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు