బహ్రెయిన్ చేరుకున్న బ్రేవ్ సిఎఫ్ అథ్లెట్స్
- November 12, 2018
బహ్రెయిన్:18వ ఎడిషన్ బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్ కోసం ప్రొఫెషనల్ ఫైటర్స్, బహ్రెయిన్ చేరుకుంటున్నారు. తొలి ఫైట్ ఖలీఫా స్పోర్ట్స్ సిటీ - ఇసా టౌన్లో నవంబర్ 18న జరగనుంది. మూడు ఛాంపియన్ షిప్ టైటిల్స్‌తో బహ్రెయిన్‌లో అతి పెద్ద ఈవెంట్‌గా ఈ బ్రేవ్ ఫైట్ జరగనుంది. బ్రేవ్ సిఎఫ్ అథ్లెట్స్‌కి అమ్వాజ్ ఐలాండ్స్‌లో గల్ఫ్ సూట్స్ కేటాయించారు. ఫైట్ ప్రారంభానికి ముందు బహ్రెయిన్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎక్స్టెన్సివ్ మీడియా సెషన్స్, సెషన్స్ ఫర్ ఫ్యాన్స్ ఇంటరాక్షన్స్, మీడియా ఇంటర్వ్యూస్, ఓపెన్ వర్కవుట్స్, పబ్లిక్ వెయిట్ ఇన్స్, మీడియా డే, స్కూల్ విజిట్స్, ఎంబసీ విజిట్స్ వంటి ఈవెంట్స్ వుంటాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ పెంచేందుకోసం షేక్ ఖాలిద్ బిన& హమాద్ అల్ ఖలీఫా తీసుకున్న చర్యల్లో ఈ మెగా ఈవెంట్ కూడా ఓ భాగం. 15 దేశాల నుంచి అథ్లెట్స్ ఈ ఫైట్ కోసం వస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!