మన హీరోలేరబ్బా?
- November 15, 2018తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ ఇండస్ట్రీలకు చెందిన 1980 తరం హీరోలు - హీరోయిన్స్ ప్రతి ఏడాది రీ యూనియన్ ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు రీ యూనియన్ అయిన వీరు తాజాగా 9వ సారి గెట్ టు గెదర్ అయ్యారు. లాస్ట్ టైం విదేశాల్లో వీరంతా సరదాగా గడిపారు. ఈసారి మాత్రం చెన్నైలోని టీ నగర్ లోని ఒక రెసిడెన్సీలో ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే, ఈసారి తెలుగు సినీ తారల సందడి కనిపించలేదు. చెన్నైలో జరిగిన రీ యూనియన్ లో కేవలం 22 మంది స్టార్స్ మాత్రమే పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ నుండి చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ లు డుమ్మా కొట్టారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!