అమెరికాలో తెలంగాణ వాసిని కాల్చి చంపిన బాలుడు
- November 17, 2018
అమెరికా:అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్‌కు చెందిన సునీల్ ఎడ్లా వెంట్నార్ సిటీలో నివసించేవారు. శనివారం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయనపై ఎదురింట్లో ఉన్న 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం సునీల్ కారును తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. అయితే అతడు సునీల్‌ను ఎందుకు హత్య చేశాడనేది ఇంకా తెలియ లేదు. నిందితుడు మైనర్ కావడం వల్ల అతడి పేరును బయటపెట్ట లేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!