జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల మృతి.!
- November 18, 2018
జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లా రెబ్బాన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఉగ్ర కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఆదివారం తెల్లవారు జామున నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడంతో తిరిగి ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని జమ్ముకశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. వారి నుంచి తుపాకీలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!