ఫ్రాన్స్‌లో నిరసన జ్వాలలు ..400 మందికి గాయాలు
- November 19, 2018
ఫ్రాన్స్‌లో చమురు సుంకం పెంపుపై నిరసనలు ఉధృతమయ్యాయి. ఘర్షణల్లో 400 మందికిపైగా గాయపడగా ఒకరు మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా పసుపుపచ్చ జాకెట్లు వేసుకుని వీధుల్లోకి దిగిన ఆందోళనకారులు ప్రధాన రహదారులను దిగ్బంధించారు. గాయపడినవారిలో 28 మంది పోలీసులు, సైన్యం, అగ్నిమాపక దళాలకు చెందిన జవాన్లు ఉన్నారు. మొత్తంగా 2,034 ప్రాంతాల్లో జరిగిన ఈ నిరసనల్లో 2,88,000 మంది పాల్గొన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!