భారీగా అమ్ముడుపోతున్న ట్రంప్‌ టాయిలెట్‌ బ్రష్‌..

- November 19, 2018 , by Maagulf
భారీగా అమ్ముడుపోతున్న ట్రంప్‌ టాయిలెట్‌ బ్రష్‌..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేరిట వచ్చిన టాయిలెట్‌ బ్రష్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ బ్రష్‌ల కోసం కస్టమర్లు ఆర్డ్‌రిచ్చి ఏకంగా 6 నుంచి 8 వారాలు వేచి చూస్తున్నారు. ట్రంప్‌ను ఇష్టపడని వారే అతని ముఖ చిత్రంతో తయారు చేసిన టాయిలెట్‌ బ్రష్‌లను రూపోందించి సొమ్ము చేసుకుంటున్నారు. చేతితో తయారు చేసిన ఈ బ్రష్‌ హ్యాండిల్‌ చివరి భాగంలో బ్లూసూట్‌ రెడ్‌ టై కట్టుకున్న ట్రంప్‌ ముఖ చిత్రాన్ని ఉంచారు. దీంతో ఈ బ్రష్‌ వైవిధ్యంగా ఉండటంతో కస్టమర్లు ఎగబడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com