ఇండియాలోకి ఇరానియన్ సినిమా గ్రాండ్ ఎంట్రీ
- November 20, 2018ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫిలిం ఇండస్ట్రీస్‌లో ఒకటిగా ఇరానియన్ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. త్వరలో నిర్వహించనున్న ఆల్ లైట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాలుగవ ఎడిషన్‌కి గెస్ట్ కంట్రీగా ఇరాన్ ప్రాతినిథ్యం వహిస్తోంది.10 ఫీచర్ ఫిలింస్, 3 షార్ట్ ఫిలింస్ ఎఎల్ఐఐఎఫ్ఎఫ్లో ప్రదర్శితం కానున్నాయి. ఇరానియన్ సినిమా ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానుల్ని అలరించడంలో కొత్త పుంతలు తొక్కుతోందని ఇరానియన్ ఎంబసీ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌ని మంచి వేదికగా మలచుకుని, ఇరాన్ సినిమా ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తామని వారంటున్నారు. 4వ ఆల్ లట్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, హైద్రాబాద్‌లోని ఇనార్బిట్‌మాల్‌లోని పివిఆర్ సినిమాస్‌లో డిసెంబర్ 1 నుంచి 4 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..