ఇండియన్ సోషల్ రిఫార్మర్కి బహ్రెయిన్‌లో ఘన నివాళి
- November 20, 2018
అలిగర్ ముస్లిం యూనివర్సిటీ అల్యూమినీ అసోసియేషన్ బహ్రెయిన్ (ఎఎమ్యుఎఎబి), తమ ఫౌండర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 201వ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 275 మంది హాజరయ్యారు. ఎఎంయు అల్యుమినీ - బహ్రెయిన్‌లో ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద గ్యాదరింగ్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పాటించిన విలువలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా వున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. షురా మెంబర్ డాక్టర్ ఫాతెమా అబ్దుల్‌జబ్బార్ అలకూహెజి, అనుభవవ్ సిన్హా తదిత ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎఎమ్యుఎఎబి జనరల్ సెక్రెటరీ డాక్టర్ షరిక్ అహ్మద్ మాట్లాడుతూ, గ్రేట్ స్కాలర్, విజనరీ, సోషల్ రిఫార్మర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని స్మరించుకోవడం గొప్ప విషయమని అన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!