భారత సంతతి మహిళలకు అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డులు
- November 20, 2018
ఎనిమిది మంది భారత సంతతి మహిళలకు అమెరికా అత్యున్నత పురస్కారాలు లభించాయి. రాజకీయాలు, వ్యాపారం, మానవ హక్కులు, ఖగోళ భౌతిక శాస్త్రం తదితర రంగాల్లో వారు అందించిన సేవలకు గాను ట్రంప్ ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి పురస్కారాలతో వారిని సత్కరించింది. ఇమ్మిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తి, ఏషియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్(ఏఏహెచ్ఓఏ) వైస్ ఛైర్పర్సన్ జాగృతి పన్వాలా, డెమోక్రటిక్ పార్టీ ఫండ్రైజర్ అండ్ ఆర్ట్ కలెక్టర్ మహీందర్ టక్, నాసా ఆస్ట్రో ఫిజిస్ట్ మధులిక గుహతకుర్తా తదితర మహిళలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!