పూల్లో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 200,000 దిర్హామ్ల చెల్లింపు
- November 21, 2018
షార్జా:నాలుగేళ్ళ ఎమిరేటీ చిన్నారి, స్కూల్లోని పూల్లో మృతి చెందిన ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. షార్జాలో గత వారం ఈ ఘటన చోటు చేసుకుంది. 200,000 దిర్హామ్ల మొత్తాన్ని బాధిత చిన్నారి కుటుంబానికి బ్లడ్ మనీ కింద చెల్లించేందుకు స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెషన్ సందర్భంగా నాలుగేళ్ళ చిన్నారి స్విమ్మింగ్ పూల్లో మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని ప్రాథమిక విచారణలో తేల్చారు. చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!