ఫార్ములా 1 రేస్ సందడి మొదలయ్యింది

- November 22, 2018 , by Maagulf
ఫార్ములా 1 రేస్ సందడి మొదలయ్యింది

కార్ల రేస్ లవర్స్ అందరు రెడీ అయ్యారా? అబుధాబి లోని Yas Marina Circuit లో Formula 1 Grand Prix షురూ అయింది.. నవంబర్ 22 నుంచి 25 వరకు ఈ రేస్ జరగనుంది. 'యాస్ మరీనా సర్క్యూట్' తన  10వ వార్షికోత్సవాన్ని Year of Zayed లో జరుపుకోవటం సంతోషంగా ఉందని 'యాస్ మరీనా సర్క్యూట్' సీఈఓ 'తారిఖ్ అల్ అమేరి' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com