కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై దాడి
- November 23, 2018
పాకిస్థాన్ కరాచీలోని చైనా రాయబార కార్యాలయం సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. సాయుధులైన నలుగురు వ్యక్తులు చైనా రాయబార కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. దీంతో అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు మృత చెందగా, మరోకరు గాయపడ్డారు. తప్పించుకున్న దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







