లాభాల్లో మార్కెట్లు.. బలపడిన రూపాయి
- November 26, 2018
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఉత్సాహంగా ఆరంభించాయి. ప్రారంభ ట్రేడింగ్లో 100 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్ కాసేపటి క్రితం.. 74 పాయింట్ల లాభంతో 35,055 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10,540 వద్ద ట్రేడవుతోంది. అటు 21 పైసలు బలపడ్డ రూపాయి.. డాలర్ మారకం విలువతో పోలిస్తే రూ.70.46 గా ఉంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..