రాజమండ్రి నగరం రాజమహేంద్రవరంగా..

- December 22, 2015 , by Maagulf
రాజమండ్రి నగరం రాజమహేంద్రవరంగా..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 1 నుంచి ఈ పేరు ఖరారు అవుతున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com