26/11 ముంబై ఎటాక్: ఒమన్‌లో అమరులకు నివాళి
- November 27, 2018
మస్కట్: 2008 నవంబర్ 28న భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారికి మస్కట్‌లో నివాళులర్పించారు ఇక్కడ సెటిలైన ముంబైకి చెందినవారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటి ఆ ఘటనలో 174 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. 10 మంది తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 9 మంది తీవ్రవాదుల్ని పోలీసులు మట్టుబెట్టగా, సజీవంగా పోలీసులకు చిక్కిన కసబ్‌పై నేరాభియోగాలు నిరూపించి, చట్ట ప్రకారం ఉరితీశారు. ఆనాటి ఆ ఘటనను తలచుకుంటూ, ఆ ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులు ఇప్పటికీ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు