భవనం పైనుంచి పడి మృతి చెందిన మహిళ
- November 27, 2018
22 ఏళ్ళ ఫిలిప్పినా మహిళ ఒకరు అజ్మన్లోని ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా షేక్ ఖలీఫా హాస్పిటల్ వైద్యులు ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఫిలిప్పీన్ కాన్సుల్ జనరల్ పాల్ రేమండ్ కోర్టెస్ చెప్పారు. మనీలాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్కి ఈ ఘటనపై సమాచారం అందించినట్లు పేర్కొన్నారు కోర్టెస్. మృతదేహాన్ని రిపాట్రియేట్ చేయడానికి సంబంధించి తగు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు అజ్మన్ అథారిటీస్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







