యూఏఈ: 9 డిగ్రీలకు పడిపోయిన అత్యల్ప ఉష్ణోగ్రత
- November 28, 2018అరేబియన్ పెనుసులా మీదుగా హై ప్రెషర్ సిస్టమ్ కారణంగా, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తగ్గుదల స్థిరంగా వుండే అవకాశం వుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు వాతావరణం స్టేబుల్‌గా వుంటుంది.. అక్కడక్కడా మేఘాలు, చిరు జల్లులు కురిసే అవకాశం వుంది. ఉదయం వేళల్లో ఫాగ్, మిస్ట్ కండిషన్స్ ఎదురవుతాయి. నార్త్ వెస్టర్లీ నుంచి నార్త్ ఈస్టర్లీ వైపు ఈ విండ్స్ గంటకు 38 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అవకాశం వుంది. సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా వుండొచ్చు. అత్యల్పంగా 9 డిగ్రీల సెల్సియస్ యూఏఈలో నమోదయినట్లు ఎన్‌సిఎం వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ