అబుధాబిలో నేషనల్‌ డే గిఫ్ట్‌: ఉచిత పార్కింగ్‌

- November 28, 2018 , by Maagulf
అబుధాబిలో నేషనల్‌ డే గిఫ్ట్‌: ఉచిత పార్కింగ్‌

అబుధాబి:ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ (ఐటిసి) - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (డివోటి), డిసెంబర్‌ 2 ఆదివారం నుంచి డిసెంబర్‌ 4 మంగళవారం వరకు ఉచిత పార్కింగ్‌ని తమ పార్కింగ్‌ బేస్‌లో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. యూఏఈ 47వ జాతీయ దినోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా వుంటే, తమ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్స్‌ అన్నీ నేషనల్‌ డే సెలవు కారణంగా మూసివేయబడ్తాయనీ, తిరిగి మంగళవారం తెరచుకుంటాయని ఐటిసి పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com