యూఏఈ రోడ్లపై స్పీడల్ లిమిట్ మార్పు
- November 30, 2018
అబుధాబి పోలీస్, ఎమిరేట్‌లోని పలు రోడ్లపై స్పీడ్ లిమిట్ మార్పుపై ప్రకటన చేసింది. ఆయా రోడ్లపై గంటకు 140 కిలోమీటర్ల వరకు స్పీడ్ లిమిట్ పెంచుతున్నామనీ, ఇది బఫర్ లేని లిమిట్ అని అధికారులు చెప్పారు. వీటిల్లో స్వీహన్ - అల్ హాయెర్ రోడ్ (ఇ20 - జాయెద్ మిలిటరీ సిటీ రౌండెబౌట్ నుంచి ట్రక్ రోడ్ ఇంటర్సెక్షన్ (ఇ25) వరకు వున్న రోడ్డు ఒకటి. మరొకటి, స్వీహాన్ - అల్ హాయెర్ రోడ్ (ఇ20) - ట్రక్ రోడ్ ఇంటర్సెక్షన్ నుంచి అల్ హాయెర్ వరకు వుంటుంది. ఇంకోటి అల్ అజ్బాన్ - అల్ సాద్ రోడ్ (ఇ16) - అల్ అజ్బాన్ ప్యాలెస్ రౌండ్ ఎబౌట్ నుంచి అల్ సాద్ వరకు వుండే రోడ్డు. కాగా, అల్ అయిన్ - అల్ కో రోడ్డు మీద కూడా స్పీడ్ లిమిట్‌ని సవరించారు. పలు అధ్యయనాల నేపథ్యంలో స్పీడ్ లిమిట్ చేయడం జరిగిందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!