220 మంది రీసెర్చర్స్‌ తొలగింపు

- December 01, 2018 , by Maagulf
220 మంది రీసెర్చర్స్‌ తొలగింపు

కువైట్‌ సిటీ: మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ - అడ్మినిస్ట్రేషన్‌ సెక్టార్‌ 220 మంది రీసెర్చ్‌ స్కాలర్స్‌ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోషల్‌ మరియు సైకలాజికల్‌ రీసెర్చర్స్‌ ఈ ఏడాది చివరి నాటికి టెర్మినేట్‌ అవుతారని సమాచారమ్‌. ఈ మేరకు 220 మంది రీసెర్చర్స్‌తో కూడిన ఓ లిస్ట్‌ ప్రచారంలోకి వచ్చింది. అయితే సోషల్‌ మరియు సైకలాజికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఫైసల్‌ అల్‌ ఒస్తాజ్‌ మాట్లాడుతూ, లిస్ట్‌లో కొన్ని తప్పులు వున్నాయనీ, ప్రచారంలో వున్న నెంబర్‌ సగానికి తగ్గే అవకావం వుందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com