కాంగ్రెస్ వల్లే ముందస్తుకు వెళ్లాల్సి వచ్చింది
- December 01, 2018
తెలంగాణ:కాంగ్రెస్ వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు కేసీఆర్. ప్రతి అభివృద్ధి పనిని కాంగ్రెస్ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ముందస్తుకు సిద్ధమయ్యామని ప్రజలకు వివరించారాయన. మణుగూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్..పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులకు ఆరు నెలల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..