ఇండియా:బ్యాంకు ఉద్యోగుల సమ్మె..
- December 03, 2018
మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెకట్రటరీ సీహెచ్ వెంకటాచలం ప్రకటించారు.ఈ సమ్మెలో అన్ని యూనియన్లు పాల్గొంటాయని తెలిపారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల 26న దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడీఎఫ్సీ బ్యాంక్‌లు అతి పెద్ద బ్యాంకులుగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు బరోడా, దేనా, విజయా బ్యాంకులు విలీనమైతే దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్ అవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







