పదవతరగతి అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు..
- December 04, 2018
ఇండియన్ రైల్వే వివిధ జోన్లలో 2018-19 సంవత్సరానికిగాను అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత జోన్ పరిధిలోని ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆయా జోన్లకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 2835
జోన్ల వారీగా ఖాళీలు:
నార్త్ ఈస్టర్న్ రైల్వే (గోరఖ్‌పూర్) : 745
నార్త్ వెస్టర్న్ రైల్వే (జైపూర్) : 2090
ట్రేడ్స్: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ (డీజిల్), ట్రిమ్మర్
అర్హత: 50 శాతం మార్కులతో పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటిఐ/నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాలు, ఓబీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా
చివరితేదీ: నార్త్-ఈస్టర్న్ రైల్వే: 29.12.2018
నార్త్-వెస్టర్న్ రైల్వే: 30.12.2018
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







