హైదరాబాద్ పై స్పైస్ జెట్ దృష్టి
- December 06, 2018
హైదరాబాద్ : హైదరాబాద్ బిజినెస్ మీద దృష్టి కేంద్రీకరించింది స్పైస్ జెట్ విమానయాన సంస్థ. 2019 జనవరి ఒకటి నుంచి 8 కొత్త సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. పుణె, కోల్‌కతా, కోయంబత్తూర్ లకు డైరెక్ట్ సర్వీసులు నిర్వహించనుంది. హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు 33 ప్రాంతాలకు విమాన సర్వీసులను నేరుగా అందిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త సర్వీసులతో కలుపుకొని 41 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ కేంద్రంగా స్పైస్ జెట్ ప్రకటించిన ప్రారంభ ఆఫర్లు ఇవే :
1. హైదరాబాద్ - కోల్‌కతా మార్గం : 2,699/-
2. కోల్‌కతా - హైదరాబాద్ మార్గం : 3,199/-
3. హైదరాబాద్ - పుణె : 2,429/-
4. పుణె - హైదరాబాద్ : 2,209/-
5. హైదరాబాద్ - కోయంబత్తూర్ : 2,809/-
6. కోయంబత్తూర్ - హైదరాబాద్ : 2,309/-
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







