చంపేస్తానని బెదిరింపు: ఆత్మహత్యాయత్నం చేసిన మెయిడ్
- December 06, 2018
దుబాయ్‌లో ఓ మెయిడ్ తన పాస్‌పోర్ట్‌ని ఇవ్వనందుకుగాను స్పాన్సరర్ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించింది, చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసియాకి చెందిన మెయిడ్, ఆసియాకే చెందిన ఓ వ్యాపారవేత్త దగ్గర మెయిడ్‌గా పనిచేస్తోంది. తొలుత స్పాన్సరర్నీ, ఆయన కుటుంబ సభ్యుల్నీ బెదిరించిన మెయిడ్, చివరికి తన మీద తానే దాడి చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. మెయిడ్, ఐదేళ్ళ బాలుడ్ని కూడా బెదిరించింది. అయితే ఐదేళ్ళ బాలుడ్ని బెదిరించే క్రమంలో చిన్నారి తల్లి అడ్డుకపడటంతో మెయిడ్‌కి గాయాలయినట్లు తెలుస్తోంది. చిన్నారి తల్లికి కూడా గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







