అడిలైడ్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా
- December 10, 2018
అడిలైడ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంచ్ బ్రేక్ వరకూ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఔటైనప్పటకీ.. టెయిలెండర్లు పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లంచ్ తర్వాత టిమ్ పెయిన్ 41 పరుగలకు ఔటవగా.. టెయిలెండర్లు పోరాడారు. స్టార్క్, కమ్మిన్స్‌తో పాటు నాథన్ ల్యాన్ భారత బౌలర్లను విసిగించారు. అయితే చివరికి హ్యాజిల్వుడ్ను అశ్విన్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







