గ్యాంగ్ ఫైట్: మద్యం సేవించిన వ్యక్తిపైకి దూసుకెళ్ళిన కారు
- December 11, 2018
షార్జాలో ఓ వ్యక్తి హత్య కేసులో 11 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. అల్ సజా ప్రాంతంలో కొందరు వ్యక్తుల మధ్య గలాటా చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెండు గ్రూపులుగా విడిపోయి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. కార్లను డ్రిఫ్ట్ చేయడం, రాళ్ళతో కొట్టుకోవడం చేశారు నిందితులు. వీరిలో ఒకరిపైనుంచి వాహనం దూసుకెళ్ళింది. తీవ్రగాయాలపాలైన అతన్ని అల్ కాసిమి ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌లో మృతుడు మద్యం సేవించినట్లు తేలింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుల్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







