ఒమన్‌లో అత్యధిక వలసదారులు భారతీయులే
- December 11, 2018
మస్కట్: ఒమన్‌లో అత్యధిక మంది వలసదారులు భారతీయులేనని ఇంకోసారి నిరూపితమయ్యింది. బంగ్లాదేశీ వర్క్ ఫోర్స్‌ని ఇండియన్ వర్క్ ఫోర్స్ తాజాగా డామినేట్ చేసింది. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం 664,22 మంది భారతీయులు సుల్తానేట్‌లో నివసిస్తున్నారు. బంగ్లాదేశీయుల సంఖ్య 663,618గా వుంది. అక్టోబర్ 2018 నాటికి సంబంధించిన ఈ డేటాను నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించింది. గత డిసెంబర్లో భారతీయుల సంఖ్య 688,226 కాగా, అప్పట్లో బంగ్లాదేశీయుల సంఖ్య 692,164గా నమోదైంది. ఇండియన్ పాపులేషన్లో 48,115 మంది మహిళలున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







