దొంగల ముఠా అరెస్ట్
- December 12, 2018
బహ్రెయిన్: ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించడం జరిగింది. అరెస్టయినవారిలో ఇద్దరు ఇరానియన్స్ వున్నారు. జ్యుయెలరీ, ఖరీదైన వాచ్‌లు, మొబైల్ ఫోన్లను దొంగిలించడంలో ఈ ముఠా దిట్ట అని అధికారులు తెలిపారు. 50,000 బహ్రెయినీ దినార్స్ విలువైన వస్తువుల్ని వీరు దొంగిలించారు. బైసికిలింగ్ ఔత్సాహికులుగా ముగ్గురు వ్యక్తులు వ్యవహరిస్తూ, దొంగతనం కోసం ఇళ్ళను ఎంపిక చేస్తారనీ, మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేస్తుంటారనీ, ఆ తర్వాత అందరూ జాగ్రత్తగా జారుకుంటారనీ పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







