అబుధాబిలో ఇండియన్ మ్యాన్ మిస్సింగ్
- December 18, 2018
అబుధాబి:భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి అబుధాబిలో మిస్సింగ్ అయ్యారు. కుటుంబ సభ్యులు, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మిస్సింగ్ అయిన వ్యక్తిని 27 ఏళ్ళ హారిస్ పోమాదాత్గా గుర్తించారు. డిసెంబర్ 8న అల్ షమ్కా ప్రాంతం నుంచి ఆ వ్యక్తి తప్పిపోయినట్లు సోదరుడు సుహైల్ పేర్కొన్నారు. తన సోదరుడు ఓ రెస్టారెంట్లో ఏడాదిగా డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సొహెయిల్ తెలిపారు. తనను కలిసేందుకు అల్ సమ్కా వస్తున్నట్లు డిసెంబర్ 8న తన సోదరుడు చెప్పారనీ, అవే అతని చివరి మాటలని సుహైల్ తెలిపారు. పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశారు. ఇండియన్ ఎంబసీకి కూడా తన సోదరుడి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశామనీ, తమ సోదరుడి ఆచూకీ లభిస్తుందనే నమ్మకం వుందని సుహైల్ అంటున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!