యూకే టాప్ ఇన్నోవేటర్స్ లిస్ట్‌లో సౌదీ మహిళలు
- December 19, 2018
ప్రతిష్టాత్మక బ్రిటిఫ్ ఫ్యాషన్ కౌన్సిల్ లిస్ట్‌లో ఇద్దరు సౌదీ మహిళలకు చోటు దక్కింది. సౌదీ లగ్జరీ కమ్యూనికేషన్స్ ఫర్మ్ (నీచే అరేబియా) ఫౌండర్ మరియు సీనియర్ కన్సల్టెంట్ మరియమ్ మస్సాలి, తొలి సౌదీ ఇంటర్నేషనల్ రన్ వే మోడల్ తలీదా తామెర్ టాప్ హండ్రెడ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. జిసిసి దేశాల నుంచి కేవలం ముగ్గురికే చోటు దక్కగా, అందులో ఇద్దరు సౌదీ అరేబియాకి చెందినవారే కావడం గమనార్హం. బ్రిటిష్ కౌన్సిల్, ఫ్యాషన్ అవార్డ్స్ 2018లో భాగంగా ఈ వివరాల్ని వెల్లడించింది. ట్రయల్ బ్లేజర్స్, ఇమేజ్ మేకర్స్, హెయిర్ మరియు మేకప్ ఆర్టిస్ట్, సెట్ డిజైనర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్, మోడల్స్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు స్టయిలిస్ట్స్ విభాగాలకు సంబంధించి టాప్ 100 లిస్ట్ తయారు చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!