ఇల్లీగల్ ష్రింప్ క్యాచ్‌పై కోస్ట్‌గార్డ్ ఉక్కుపాదం
- December 20, 2018
బహ్రెయిన్: కోస్ట్‌గార్డ్ పెట్రోల్స్, అరటన్ను ష్రింప్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిషర్మెన్ అక్రమంగా వీటిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కోస్ట్‌గార్డ్ కమాండర్ మూట్లాడుతూ, అక్రమ ఫిషింగ్‌కి సంబంధించిన బోట్లను రాడార్ సాయంతో కనుగొన్నామనీ, మెరిటైమ్ ఆపరేషన్ సెంటర్ అందించిన సమాచారంతో అక్కడికి వెళ్ళి నిందితుల్ని అదుపులోకి తీసుకుని, వారి నుంచి అర టన్ను ష్రింప్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లేకుండా నిందితులు బోట్లను నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!