'ఫోరమ్ ఎగైనెస్ట్ టెర్రరిజం'లో పాల్గొన్న సౌదీ అరేబియా
- December 20, 2018
జెడ్డా: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన 9వ సెషన్ గ్లోబల్ కౌంటర్ టెర్రిజం ఫోరమ్ వర్క్ షాప్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - మొహమ్మద్ నైఫ్ సెంటర్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ కేర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కంబాటింగ్ ఎక్స్‌ట్రిమిజమ్ నేతృత్వంలోని సౌదీ బృందం పాల్గొనడం జరిగింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రభుత్వాలు ఈ ఈవెంట్‌ని కో-ఛెయిర్ చేశాయి. సౌదీ అధికారులు, టెర్రరిజంని రూపుమాపేందుకు తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. ప్రపంచ శాంతి కోసం తాము కట్టుబడి వున్నామని వివరించారు. యూఎన్ సెక్రెటరీ కౌన్సిల్ సూచనల మేరకు డయీష్, అల్ ఖయీదా విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!