బాడీ బిల్డింగ్‌లో బహ్రెయిన్ డబుల్ గోల్డ్
- December 21, 2018బహ్రెయిన్ ఎలైట్ బాడీ బిల్డర్స్ 2018 ఐఎఫ్‌బిబి వరల్డ్ మాస్టర్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. స్పెయిన్‌లోని టర్రాగోనాలో ఈ పోటీలు జరిగాయి. మొహమ్మద్ సుబాహ్ 45-49 ఇయర్స్ 90 కిలో విభాగంలో గోల్డ్ సాధిస్తే, అలి అల్ ఖయ్యాత్, 45-49 ఇయర్స్ 70 కిలోల విభాగంలో గోల్డ్ సాధించారు. సయెద్ హమ్జా అల్ హుస్సైని, క్లాసిక్ ఫిజిక్ ఓవర్ 45 ఇయర్స్ విభాగంలో బ్రాంజ్ పతకాన్ని దక్కించుకున్నారు. ఈ టీమ్‌కి సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ సెక్రెటరీ జనరల్ అబ్దుల్ రహ్మాన్ అస్కర్, బిఓసి బోర్డ్ మెంబర్ షేకా హయాత్ బింట్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫా, బిఓసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్జలీల్ అసద్, బహ్రెయిన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేటషన్ ప్రెసిడెంట్ సుల్తాన్ అల్ ఘానెమ్ ఘనస్వాగతం పలికారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ