అసిన్‌ పెళ్లి తేదీ 2016...

- December 24, 2015 , by Maagulf
అసిన్‌ పెళ్లి తేదీ 2016...

అసిన్‌ పెళ్లి తేదీ ఖరారైంది తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సినీనటి అసిన్‌ పెళ్లి తేదీ ఖరారైంది. మైక్రోమాక్స్‌ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మతో ఆమె వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరంలో వీరిద్దరూ ఒక్కటవ్వనున్నారు. జనవరి 23న తాను రాహుల్‌శర్మని వివాహం చేసుకోనున్నట్లు అసిన్‌ ఓ వార్తాపత్రికకు తెలిపినట్లు సమాచారం. వీరి వివాహం దిల్లీలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com