మొబైల్ యాప్‌ని ప్రారంభించిన గల్ఫ్ ఎయిర్
- December 22, 2018
గల్ఫ్ ఎయిర్, కొత్త మొబైల్ యాప్‌ని ఐవోఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ ద్వారా యూజర్స్, గల్ఫ్ ఎయిర్ ట్రిప్స్‌ని మేనేజ్ చేసుకోవడానికి, అలాగే విమానాల్ని బుక్ చేసుకోవడానికీ అలాగే ఆన్లైన్ ద్వారా చెక్ ఇన్ కోసం వినియోగించుకోవచ్చు. ప్రీ సెలక్ట్ సీట్స్, ఫ్లైట్ స్టేటస్ మానిటరింగ్, ఫాల్కన్ గోల్డ్ లాంజ్ యాక్సెస్ కొనుగోలు, ఎక్సెస్ బ్యాగేజ్ వంటి సౌకర్యాలూ ఈ యాప్‌లో అందుబాటులో వుంటాయి. గూగుల్ ప్లేలో ఈ యాప్ అందుబాటులో వుంది. గల్ఫ్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విన్సెంట్ కోస్టే మాట్లాడుతూ, యాప్ డెవలప్మెంట్ కొనసాగుతుందనీ, ఇందులో మరిన్ని సౌకర్యాల్ని జతచేస్తామని చెప్పారు. 2018 సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ ఛేంజ్'గా గల్ఫ్ ఎయిర్ అభివర్ణించింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!