బంజార గాయకుడు వీరేందర్ మృతి
- December 24, 2018తెలంగాణ:తెలుగు ప్రముఖ సింగర్ వీరేందర్ మృతి సోమవారం ఉదయం మృతి చెందాడు. వీరారం తండాకు చెందిన వీరేందర్ కొన్ని ప్రవైట్ ఆల్బామ్ల ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు.
ఓ పిల్లో మౌనికో సోట్టబుగ్గల చిన్నారి సాంగ్తో బాగా పాపులర్ అయ్యాడు .గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరేందర్ సోమవారం ఉదయం మరణించారు. వీరేందర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరేందర్ స్వస్థలం మహబూబాబాద్.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..