ఈ పెట్స్ విక్రయ ప్రకటనలకు 500,000 జరీమానా
- December 24, 2018
యూ.ఏ.ఈ:డేంజరస్ పెట్స్, ఎక్సోటిక్ యానిమల్స్ అమ్మకానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేస్తే, కఠినమైన చర్యలుంటాయి. మినిస్ట్రీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. విషపూరితమైన స్నేక్స్, టైగర్స్, చీటాస్, ఫాక్సెస్, రేర్ డాగ్స్‌ని విక్రయానికి పెడితే 3,000 నుంచి 1000 దిర్హామ్లవరకు జరీమానా తప్పదు. ఎక్సోటిక్ డేంజరస్ యానిమల్స్‌ని పెట్స్‌గా యూఏఈలో బ్యాన్ చేయడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 50,000 నుంచి 500,000 దిర్హామ్‌ల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్బరింగ్, బ్రీడింగ్, ఓనింగ్, షేరింగ్ డేంజరస్ యానిమల్స్‌ని నేరపూరిత చర్యగా పేర్కొంటున్నారు. నేచురల్ ప్రిజర్వ్స్, జూలు, యానిమల్ పార్క్‌లు, సర్కస్, బ్రీడింగ్ సెంటర్స్, వైల్డ్ లైఫ్ రెఫ్యుజీ ప్రాంతాల్లో మాత్రమే వీటికి అనుమతి వుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!