భార్యకి పసిడి గృహం గిఫ్ట్
- December 25, 2018
సౌదీ అరేబియా : బంగారం అన్న..చీరలు అన్న మహిళలకు చెప్పలేనంత ఇష్టం. ఇండియా అయినా, అమెరికా అయినా, చివరకు సౌదీ అరేబియా అయినా కనకానికి కాంతలు ఫిదా కావాల్సిందే. అందుకే ఓ సౌదీ బిజినెస్ మేన్ తన భార్యను మెప్పించేందుకు భారీగా బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చారు. బహుమానం అంటే ఓ నెక్లెస్, ఒడ్డానం కాదు.. ఆయన గిఫ్ట్ ఇచ్చిన ఐటెమ్స్ చూస్తే.. ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. ఇళ్లంతా బంగారు వస్తువులతో నింపాడు. డ్రెస్సింగ్ బేబుల్, కుర్చీ, సోఫా అంతా బంగారుమయం చేశాడు. ఆఖరికి టాయిలెట్, టాయిలెట్ పేపర్ కూడా బంగారమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







