కొత్త ఫారిన్ మినిస్టర్‌ని నియమించిన సౌదీ కింగ్
- December 28, 2018
సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఇబ్రహీమ్ అల్ అస్సాఫ్‌ని కొత్త ఫారిన్ మినిస్టర్‌గా నియమించారు. మేజర్ క్యాబినెట్ రీషఫుల్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు కింగ్. ముఖ్యమైన నేషనల్ సెక్యూరిటీ పోస్ట్స్‌లోనూ కింగ్ సల్మాన్ మార్పులు చేశారు. అస్సాఫ్, అదెల్ అల్ జుబైర్‌ని రీప్లేస్ చేశారు. చీఫ్ నేషనల్ గార్డ్‌గా ప్రిన్స్ మెతాబ్ బిన్ అబ్దుల్లా స్థానంలో ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ బిన్ అబ్దుల్ అజీజ్‌ని నియమించారు. జనరల్ ఖాలిద్ బిన్ ఖిరార్ అల్ హార్బిని జనరల్ సెక్యూరిటీ చీఫ్‌గానూ, మౌసీద్ అలి అబాన్‌ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గానూ కింగ్ నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా