యూఏఈలో తగ్గనున్న పెట్రోల్ ధరలు
- December 28, 2018
న్యూ ఇయర్లో వాహనదారులకు యూఏఈ ప్రభుత్వం ఊరటనివ్వనుంది. జనవరి నెల కోసం ఫ్యూయల్ ధరల్ని తగ్గిస్తూ ప్రకటన వెలువరించింది. యూఏఈ ఫ్యూయల్ ప్రైస్ కమిటీ, పెట్రోల్ కొత్త ధరల్ని ప్రకటించడం జరిగింది. సూపర్ 98 పెట్రోల్ ధర 2.00 దిర్హామ్‌లకు తగ్గించారు. ఇప్పటిదాకా ఈ ధర 2.25 దిర్హామ్‌లుగా వుంది. స్పెషల్ 95 పెట్రోల్ ధర 2.15 నుంచి 1.89 దిర్హామ్‌లకు తగ్గింది. ఇ ప్లస్ 91 ధర 2.05 నుంచి 1.81 దిర్హామ్‌లకు తగ్గింది. డీజిల్ ధర 2.61 నుంచి 2.30 దిర్హామ్‌లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







