రజనీకాంత్ 'పెట్టా' ట్రైలర్
- December 28, 2018రజనీకాంత్- త్రిష- సిమ్రాన్ కాంబోలో రానున్న మూవీ 'పెట్టా'. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది. దీనికి సంబంధించి అన్నిపనులు పూర్తికావడంతో శుక్రవారం రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. డార్జిలింగ్, సిమ్లా, యూపీలో తెరకెక్కించిన సన్నివేశాలు బాగున్నాయి.
రజనీకాంత్ కాలేజీ వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. కానీ, ట్రైలర్లో వార్డెన్‌గా మాత్రమే దర్శనమిచ్చాడు. ఆయన స్టయిల్స్ గురించి చెప్పనక్కర్లేదు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను వచ్చేనెల ఫస్ట్ వీక్‌లో జరగనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు