అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు: క్యాంపెయిన్ రేపే ప్రారంభం
- December 28, 2018
దోహా: అల్ షమాల్ మునిసిపాలిటీ, జాయింట్ య్యాంపెయిన్‌ని రేపు ప్రారంభించనుంది. జనరల్ క్లీన్లీనెస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి అబాండన్డ్ వెహికిల్స్, మోటర్ బోర్ట్, పోర్టా క్యాబిన్స్‌ని అల్ షమాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో తొలగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా వుడ్స్ మరియు స్టీల్ లాంటి సాలిడ్ వేస్ట్‌ని కూడా క్లీన్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అల్ షమ్మాల్ మునిసిపాలిటీ ఇప్పటికే ఎర్రింగ్ వెహికిల్స్, మోటర్ బోట్స్, పోర్టా క్యాబిన్స్‌కి స్టిక్కర్స్ అంటించింది. షమాల్ మునిసిపాలిటీ యాక్టింగ్ డైరెక్టర్ హసన్ అల్ ఫైహాని మాట్లాడుతూ, ఇన్‌స్పెక్టర్స్ గ్యారేజీలు అలాగే ఇండస్ట్రియల్ ఫర్మ్స్‌లో తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. క్యాంపెయిన్ ప్రారంభమయ్యేలోపు తమ లోపాల్ని సరిదిద్దుకోవాలనీ, లేని పక్షంలో కఠిన చర్యలుంటాయని అల్ ఫైహాని చెప్పారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్