గిజా పిరమిడ్ల వద్ద పేలుడు
- December 29, 2018
కైరో: ఈజిప్టులో పర్యాటకులతో వెళ్తున్న బస్సును పేల్చారు. వియత్నం పర్యాటకులతో వెళ్తున్న బస్సును టార్గెట్ చేస్తూ పేలుడుకు పాల్పడ్డారు. ఆ పేలుడు వల్ల నలుగురు మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. గిజా పిరమిడ్ల విహారయాత్రకు వచ్చిన పర్యాటకులను టార్గెట్ చేశారు. ఈ ఘటనలో టూరిస్టు గైడ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అల్ మారియోటా రోడ్డు వద్ద అమర్చిన పేలుడు పదార్థం విస్పోటనం చెందడంతో బస్సు అదుపు తప్పింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!