రోడ్డు ప్రమాదం: ఎమిరేటీ టీనేజర్ స్కల్కి గాయం
- December 29, 2018
క్వాడ్ బైక్ ప్రమాదానికి గురవడంతో, దాన్ని నడుపుతున్న ఎమిరేటీ టీనేజర్కి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో క్వాడ్ బైక్ పలుమార్లు ఫ్లిప్ అయ్యింది. 15 ఏళ్ళ ఎమిరేటీ టీనేజర్, అల్ ధెయిత్కి చెందిన వ్యక్తి. అతి వేగంతో, హెల్మెట్ కూడా లేకుండా యువకుడు క్వాడ్ బైక్ నడపడంతో ప్రమాదం జరిగింది. సమీపంలో వున్న కో-ఆపరేటివ్ సొసైటీకి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధిత వ్యక్తి తండ్రి చెప్పారు. ప్రత్యక్ష సాక్షి ముహమ్మద్ అష్రాఫ్ మాట్లాడుతూ, అత్యంత వేగంగా ఆ యువకుడు వాహనాన్ని నడిపినట్లు చెప్పారు. ప్రమాదంలో ఎమిరేటీ టీనేజర్ స్కల్కి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్