విశాఖ ఉత్సవ్‌లో ఫ్లవర్ ఫెస్టివల్
- December 29, 2018


విశాఖ : విశాఖ ఉత్సవ్ 2018తో గ్రేటర్ విశాఖ కళకళలాడుతోంది. నగరంలో ఆర్కే బీచ్ తో సహా పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇక విశాఖ సిటీ సెంట్రల్ పార్కులో పుష్ప ప్రదర్శన అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశ విదేశాలకు చెందిన దాదాపు రెండు లక్షల పుష్పాలను ప్రదర్శనలో ఉంచారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







