రాయలసీమ: ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్
- December 31, 2018
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకలు విమానాశ్రయంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి పయనమైన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్‌గా ల్యాండ్ అయింది. జనవరి 7నుండి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్‌పోర్టును సిఎం చంద్రబాబు చేతుల మీదుగా 7న ప్రారంభం కానుంది. ఈఎయిర్పోర్టు రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కనుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!